ప్రధాన మంత్రి కార్యాలయం
మహాలయ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Posted On:
21 SEP 2025 9:55AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ మహాలయ శుభాకాంక్షలు తెలియజేశారు. “పవిత్ర దుర్గా పూజ సమీపిస్తోన్న ప్రస్తుత తరుణంలో.. మన జీవితాలు వెలుగు, సంకల్పంతో పరిపూర్ణం కావాలని కోరుకుంటున్నాను. దుర్గామాత దివ్యాశీస్సులు అచంచలమైన బలాన్నీ, శాశ్వత ఆనందాన్నీ, మంచి ఆరోగ్యాన్నీ అందించాలని ఆశిస్తున్నాను" అని మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
"అందరికీ మహాలయ శుభాకాంక్షలు! పవిత్ర దుర్గాపూజ సమీపిస్తున్న కొద్దీ మన జీవితాలు వెలుగు, సంకల్పంతో పరిపూర్ణం కావాలని ఆశిస్తున్నాను. దుర్గామాత దివ్యాశీస్సులు అచంచలమైన బలాన్నీ, శాశ్వత ఆనందాన్నీ, మంచి ఆరోగ్యాన్నీ అందించాలని కోరుకుంటున్నాను."
Wishing you all Shubho Mahalaya! As the sacred days of Durga Puja draw near, may our lives be filled with light and purpose. May the divine blessings of Maa Durga bring unwavering strength, lasting joy and wonderful health.
— Narendra Modi (@narendramodi) September 21, 2025
***
MJPS/VJ
(Release ID: 2169359)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam