ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన భారత ఉపరాష్ట్రపతికి కృత‌జ్ఞత‌లు తెలిపిన ప్రధాని

प्रविष्टि तिथि: 17 SEP 2025 9:22AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారుఉపరాష్ట్రపతికి ప్రధాని కృత‌జ్ఞత‌లను వ్యక్తం చేశారు. ‘‘ దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని  మీరందించిన శుభాకాంక్షలు మరింత బలపరుస్తున్నాయి’’ అని శ్రీ  మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈరోజు ఒక సందేశాన్ని నమోదు చేస్తూఇలా పేర్కొన్నారు:


‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారూహృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేసినందుకు ధన్యవాదాలుమీరందించిన శుభాకాంక్షలు దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని మరింత బలపరుస్తున్నాయి.’’
@VPIndia
@CPR_VP

 

*** 


(रिलीज़ आईडी: 2167765) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam