వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త జీఎస్టీ రేట్లు: వ్యవసాయం, రైతుల అభివృద్ధికి ఒక వరం


జీఎస్టీ సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకీ, ఆర్థికమంత్రికీ

దేశం తరపున కృతజ్ఞతలు: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

వ్యవసాయ రంగ అభివృద్ధిలో కొత్త అధ్యాయాలు...

ప్రతి రంగంలోనూ సానుకూల ఫలితాలు: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ చౌహాన్

Posted On: 09 SEP 2025 2:13PM by PIB Hyderabad

 వ్యవసాయంపాడి పరిశ్రమలలో కొత్త జీఎస్టీ రేట్లు (వస్తు సేవల పన్నువిప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయిజీఎస్టీ ధరల తగ్గింపుతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులువ్యవసాయపాడి పరిశ్రమ కార్మికులు పశు పోషకులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ లకు కృతజ్ఞతలు తెలిపారుఈ కొత్త ధరలను విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తూభవిష్యత్తులో చారిత్రాత్మక మార్పులకు నాంది పలకనున్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

జీఎస్టీ సంస్కరణల ప్రభావం ముఖ్యంగా చిన్నమధ్య తరహా రైతులపై స్పష్టంగా కనిపిస్తుందివ్యవసాయ యంత్రాలుసౌరశక్తి పరికరాలపై జీఎస్టీ తగ్గించడం వల్ల సాగు ఖర్చులు తగ్గిరైతులకు లాభాలు పెరుగుతాయిజీవాధారిత క్రిమి సంహారకాలుసూక్ష్మపోషకాలపై జీఎస్టీ తగ్గింపు.. రైతులకు గణనీయమైన లాభాలను అందిస్తాయిరసాయన ఎరువుల నుంచి బయో ఎరువుల వైపు మొగ్గుచూపేందుకు రైతులను ప్రోత్సహిస్తుందిపాలుజున్నుపై ప్రస్తుతం జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో సాధారణ ప్రజలతోపాటు రైతులుపశు సంరక్షకులుపాల ఉత్పత్తిదారులకు కూడా ప్రయోజనం చేకూరనుందిజీఎస్టీ సంస్కరణలు సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయిదీని వల్ల వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్ధకంతేనెటీగల పెంపకంమత్స్య సంపదవ్యవసాయ అటవీ వ్యవస్థకోళ్ల పెంపకంలో స్పష్టమైన లాభాలు అందుతాయిబీడీ ఆకులపై జీఎస్టీ ధరలు తగ్గించడంతో గిరిజనుల జీవనోపాధి మరింత మెరుగవుతుందివాణిజ్య సరుకు రవాణా వాహనాలపై పన్ను తగ్గడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చు తగ్గిరైతులకు మరింత లాభం చేకూరుతుంది.

తగ్గిన ధరలు పెరగనున్న లాభాలు

·         ట్రాక్టర్ ధరలు తగ్గనున్నాయి.

·         ట్రాక్టర్ విడిభాగాలు చౌకగా లభిస్తాయి.

·         వ్యవసాయ పరికరాలు మరింత చౌక

·         సౌరశక్తితో నడిచే నీటిపారుదల పరికరాలు చౌకగా లభిస్తాయి.

·         ఎరువుల ధరలు తగ్గనున్నాయి.

·         పురుగుమందుల ధర తగ్గనున్నాయి.

·         పండ్లుకూరగాయలు చౌకగా లభించనున్నాయి.

·         డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గనున్నాయి.

·         ఆహార ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం.

·         పాలుచీజ్ లపై జీఎస్టీ తొలగింపు.

·         దేశీయ ఉత్పత్తుల ప్రచారం.

·         నిల్వ/ప్యాకింగ్ చేపలపై జీఎస్టీ తగ్గింపు.

·         తేనె ధర తగ్గనుంది.

·         బీడీ ఆకులపై జీఎస్టీ తగ్గింపు.


 

  •  

OLD AND NEW GST DIFFERENCE CALCULATION FOR VARIOUS SOME OF THE POPULAR AGRICULTURAL MACHINERY & EQUIPMENTS :-

Sl.No.

Name of Agricultural Machinery & Equipment

Basic cost of Agricultural Machinery & Equipment (Rs.)

Present GST rate @ 12 %

(Rs.)

Total Cost with 12% GST

(Rs.)

Upcoming Revised GST rate @ 5%

(Rs.)

Total cost with revised GST @ 5%

(Rs.)

Saving

(Rs.)

  1.  

Tractor 35 HP

5,80,000

69,600

6,50,000

29,000

6,09,000

41,000

  1.  

Tractor 45 HP

6,43,000

77,160

7,20,000

32,150

6,75,000

45,000

  1.  

Tractor 50 HP

7,59.000

91,080

8,50,000

37,950

7,97,000

53,000

  1.  

Tractor 75 HP

8,93,000

1,07,160

10,00,000

44,650

9,37,000

63,000

  1.  

Power Tiller 13 HP

1,69,643

20,357

1,90,000

8,482

1,78,125

11,875

  1.  

Paddy Transplanter- 4 row walk behind

2,20,000

26,400

2,46,400

11,000

2,31,000

15,400

  1.  

Multicrop Thresher - 4 tone/ hr capacity

2,00,000

24,000

2,24,000

1,0000

2,10,000

14,000

  1.  

Power weeder - 7.5 hp

78,500

9,420

87,920

3,925

82,425

5,495

  1.  

Trailer 5 tone capacity

1,50,000

18,000

1,68,000

7,500

1,57,500

10,500

  1.  

Seed Cum Fertilizer Drill - 11 tyne

46,000

5,520

51,520

2,300

48,300

3,220

  1.  

Seed cum Fertiliser Drill - 13 Tine

62,500

7,500.00

70,000

3,125.00

65,625

4,375

  1.  

Harvester Combine
14 feet Cutter Bar

26,78,571

3,21,428

30,00,000

1,33,928

28,12,500

1,87,500

  1.  

Straw Reaper
5 feet

3,12,500

37,500.

3,50,000

15,625

3,28,125

21,875

  1.  

Super Seeder
8 Feet

2,41,071

28,928.57

2,70,000

12,053

2,53,125

16,875

  1.  

Happy Seeder
10 Tine

1,51,786

18,214

1,70,000

7,589.29

1,59,375

10,625

  1.  

Rotavator
6 Feet

1,11,607

13,392

1,25,000

5,580

1,17,187

7,812

  1.  

Baler Square
6 feet

13,39,286

1,60,714

15,00,000

66,964

14,06,250

93,750

  1.  

Mulcher
8 Feet

1,65,179

19,821

1,85,000

8,258

1,73,437

11,562

  1.  

Pneumatic Planter
4 Row

4,68,750

56,250

5,25,000

23,437

4,92,187

32,812

  1.  

Sprayer Tractor Mounted
400 Liter capacity

1,33,929

16,071

1,50,000

6,696

1,40,625

9,375


 

వివిధ రంగాలపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం

యంత్రాధార వ్యవసాయం

·         1800 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లపై జీఎస్టీ శాతానికి తగ్గింపు.

·         టైర్లుట్యూబులుహైడ్రాలిక్ పంపులు సహా ట్రాక్టర్ విడి భాగాలపై జీఎస్టీ 18 శాతం నుంచి శాతానికి తగ్గింపు.

·         స్ప్రింక్లర్లుబిందు సేద్యంపంటకోత యంత్రాలుట్రాక్టర్ భాగాలపై జీఎస్టీ 12 శాతం నుంచి శాతానికి తగ్గింపు.

·         15 హెచ్ పీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన స్థిర వేగంతో నడిచే డీజిల్ ఇంజిన్లువరికోత యంత్రాలుఎరువు యంత్రాలపై జీఎస్టీ 12 శాతం నుంచి శాతానికి తగ్గింపు.

·         ట్రాక్టర్ ధరలు తగ్గడం వల్ల చిన్నమధ్యతరహా రైతులు కూడా యాంత్రీకరణను సులభంగా పొందగలుగుతారుదీని ద్వారా  సమయం ఆదా అవుతుందిశ్రమ ఖర్చులు తగ్గుతాయిఉత్పాదకత పెరుగుతుంది.

 

***

 


(Release ID: 2164945) Visitor Counter : 2