ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞ‌తలు

Posted On: 07 MAR 2025 10:02AM by PIB Hyderabad

ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రకటించినందుకు బార్బడోస్ ప్రభుత్వానికీబార్బడోస్ ప్రజలకూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞ‌తలు తెలిపారుశ్రీ మోదీ ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులతోపాటు భారతదేశంబార్బడోస్‌ సన్నిహిత సంబంధాలకు అంకితం చేశారు.

‘‘ఎక్స్‌’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఈ సన్మానాన్ని ప్రకటించినందుకు బార్బడోస్ ప్రభుత్వానికీబార్బడోస్ ప్రజలకూ కృతజ్ఞుడిని.

‘‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ అవార్డును 140 కోట్ల మంది భారతీయులతోపాటు భారతదేశంబార్బడోస్‌‌ల సన్నిహిత సంబంధాలకు అంకితం చేస్తున్నాను.@DameSandraMason. @miaamormottley’’


(Release ID: 2158705) Visitor Counter : 6