ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వ ఆథ్వర్యంలోని నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్, మిషన్ సుదర్శన్ చక్ర, వికసిత్ భారత్ రోజ్గార్ యోజన,
నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ వంటి కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 AUG 2025 12:45PM by PIB Hyderabad
దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడమే కాక, వికసిత్ భారత్ వైపు పయనింపజేసే కేంద్ర ప్రభుత్వ కీలక పథకాలైన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్, మిషన్ సుదర్శన్ చక్ర, వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ వంటి కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించే ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాసిన వ్యాసంపై ప్రధాని శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
"నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్, మిషన్ సుదర్శన్ చక్ర, వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ వంటి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను కేంద్ర మంత్రి శ్రీ @HardeepSPuri తన వ్యాసంలో ప్రస్తావించారు. ఇవి భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకెళ్లడమే గాక, దేశాన్ని వికసిత్ భారత్ వైపు పయనింపజేసే కార్యక్రమాలు”.
(रिलीज़ आईडी: 2158008)
आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam