ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఎన్‌సీఆర్‌లో మౌలిక సదుపాయాల పెంపునకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 16 AUG 2025 8:43PM by PIB Hyderabad

జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచడం ద్వారా ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో డీడీ న్యూస్ చేసిన పోస్ట్‌పై ఈ విధంగా స్పందించారు:

“ జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే విషయంలో మా నిబద్ధతకు అనుగుణంగా ఎన్‌సీఆర్‌లో మౌలిక సదుపాయాలకు లభిస్తున్న ప్రోత్సాహం ఇది. "

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2157259) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam