ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

100 గిగా వాట్స్‌ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని సాధించడంలో స్వావలంబన, హరిత విద్యుత్తును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 13 AUG 2025 8:25PM by PIB Hyderabad

100 గిగా వాట్స్‌ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని సాధించడంలో స్వావలంబన విజయాలనూహరిత విద్యుత్తును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రశంసించారుఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందించారు.

స్వావలంబన దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది మరో విజయంఇది భారతదేశ తయారీ సామర్థ్యాల విజయాన్నిహరిత విద్యుత్తును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మనం చేస్తున్న ప్రయత్నాలను తెలియజేస్తుంది’ అని పేర్కొన్నారు.

 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2156298) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Bengali , Assamese , Odia , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam