ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడితో కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Posted On: 25 JUL 2025 8:43PM by PIB Hyderabad

మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ అత్యాధునిక భవనాన్ని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజుతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర ఈ రోజు ప్రారంభించారు.

హిందూ మహాసముద్రం అభిముఖంగా ఉండే ఈ పదకొండు అంతస్తుల భవనం రెండు దేశాల మధ్య బలమైనదీర్ఘకాలిక రక్షణభద్రతా సహకారానికి చిహ్నంగా నిలుస్తోంది.

ఈ భవనాన్ని భారత్ ఆర్థిక సహాయంతో నిర్మించారుఇది మాల్దీవుల రక్షణఎన్‌పోర్స్‌మెంట్ అధికారుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడనుంది.

 

***


(Release ID: 2148771)