ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు పెట్టుబడి నిబంధనల నుంచి ‘ఎన్ఎల్‌సీఐఎల్‌’కు మినహాయింపునిచ్చిన కేంద్ర క్యాబినెట్

Posted On: 16 JUL 2025 2:48PM by PIB Hyderabad

బొగ్గు దిగుమతిని తగ్గించడం, దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ లభించే విషయంలో విశ్వసనీయతను పెంచడం ద్వారా హరిత ఇంధన రంగంలో భారత్ నాయకత్వ స్థానాన్ని ఈ నిర్ణయం బలోపేతం చేయనుంది. 

 

పర్యావరణ ప్రభావానికి సంబంధించి మాత్రమే కాకుండా ఈ నిర్ణయం ఉపాధి కల్పనలో కూడా ఉపయోగపడనుంది. నిర్మాణంతో పాటు ఉత్పత్తి సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఇది స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూర్చటంతో పాటు సమగ్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుంది. 


(Release ID: 2145263) Visitor Counter : 3