ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రెజిల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధికారిక పర్యటన.. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
Posted On:
09 JUL 2025 3:14AM by PIB Hyderabad
ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాలు, సంతకాలు చేసిన అవగాహన ఒప్పందపత్రాల వివరాలు:
1. అంతర్జాతీయ ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాల అణచివేతలో పరస్పరం సహకరించుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందం.
2. డిజిటల్ మాధ్యమ వినియోగానికి సంబంధించి విజయవంతమైన డిజిటల్ సేవలను పెద్ద ఎత్తున ఇచ్చి పుచ్చుకోవడంలో పరస్పరం సహకరించుకోవడానికి రూపొందించిన ఒక అవగాహన ఒప్పంద పత్రం (ఎంఓయూ).
3. పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఎంఓయూ.
4. వ్యవసాయ రంగంలో సహకారానికి సంబంధించి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి, ఈఎంబీఆర్ఏపీఏకు మధ్య ఎంఓయూ.
5. గోప్య సమాచార వినిమయంతో పాటు పరస్పర భద్రతకు సంబంధించిన ఒప్పందం.
6. మేధోసంపత్తి రంగంలో భారత్‌కు చెందిన డీపీఐఐటీకి, బ్రెజిల్‌కు చెందిన సెక్రటేరియట్ ఆఫ్ కాంపిటీటివ్‌నెస్ అండ్ రెగ్యులేటరీ పాలిసీ- ఎంఐడీసీకి మధ్య కుదిరిన ఎంఓయూ.
ఇతర ప్రధాన ప్రకటనలు:
1. వాణిజ్యం, పెట్టుబడుల పర్యవేక్షణ కోసం మంత్రుల స్థాయి యంత్రాంగం ఏర్పాటు.
(Release ID: 2143548)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam