ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికాలోని టెక్సాస్ వరదల్లో ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 JUL 2025 12:06AM by PIB Hyderabad
అమెరికాలోని టెక్సాస్‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం, ముఖ్యంగా పిల్లలు మరణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు.
"టెక్సాస్‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో ప్రాణ నష్టం, ముఖ్యంగా పిల్లలు మరణించటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు, అమెరికా ప్రభుత్వానికి సంతాపం తెలియజేస్తున్నాను."
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2142606)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada