ప్రధాన మంత్రి కార్యాలయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ట్రినిడాడ్ గాయకుడు శ్రీ రాణా మోహిప్‌ను కలుసుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
04 JUL 2025 9:42AM by PIB Hyderabad
పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన విందులో ట్రినిడాడ్ గాయకుడు శ్రీ రాణా మోహిప్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకున్నారు. కొన్నేళ్ల కిందట మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో ‘వైష్ణవ జన తో’ గీతాన్ని ఆయన ఆలపించారు.
భారతీయ సంగీతం, సంస్కృతి పట్ల శ్రీ మోహిప్‌కున్న మక్కువను ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఏర్పాటు చేసిన విందులో శ్రీ రాణా మోహిప్‌ను కలుసుకున్నాను. కొన్నేళ్ల కిందట మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో ‘వైష్ణవ జన తో’ గీతాన్ని ఆయన ఆలపించారు. భారతీయ సంగీతం, సంస్కృతి పట్ల ఆయనకున్న మక్కువ ప్రశంసనీయం’’
********
MJPS/ST
(रिलीज़ आईडी: 2142177)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam