ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐఎస్ఎస్‌లో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 JUN 2025 5:55PM by PIB Hyderabad

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

"ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో మాట్లాడారు"


(रिलीज़ आईडी: 2140509) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam