ప్రధాన మంత్రి కార్యాలయం
గత కొన్నేళ్లుగా ఆహారశుద్ధి రంగంలో దేశం సాధించిన విజయాలను తెలియజెప్పే కథనాన్ని పంచుకున్న పీఎం
प्रविष्टि तिथि:
24 JUN 2025 1:30PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే క్రియాశీలక విధానాల ద్వారా గత కొన్నేళ్లలో ఆహారశుద్ధి రంగంలో భారత్ సాధించిన విజయాలను తెలియజెప్పే కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రజలతో పంచుకున్నారు.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ...:
‘‘గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే క్రియాశీలక విధానాలతో గడచిన కొన్నేళ్లలో భారత్ సాధించిన విజయాలను కేంద్ర మంత్రి శ్రీ @iChiragPaswan వివరించారు.
ఈ ఆలోచనాత్మక కథనాన్ని చదవండి!’’
***
(रिलीज़ आईडी: 2139330)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam