ప్రధాన మంత్రి కార్యాలయం
స్త్రీ, శిశు సంక్షేమ పథకాలతో యోగాను అనుసంధానించడం ద్వారా దేశంలోని వెనుకబడిన వర్గాల ఆరోగ్యం, శ్రేయస్సును ఎలా మెరుగుపరచవచ్చో వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 JUN 2025 4:58PM by PIB Hyderabad
స్త్రీ, శిశు సంక్షేమ పథకాలతో యోగాను అనుసంధానించడం ద్వారా దేశంలోని వెనుకబడిన వర్గాల ఆరోగ్యం, శ్రేయస్సును ఎలా మెరుగుపరచవచ్చో వివరించే ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ.. ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“స్త్రీ, శిశు సంక్షేమ పథకాలతో యోగాను అనుసంధానించడం ద్వారా దేశంలోని వెనుకబడిన వర్గాల ఆరోగ్యం, శ్రేయస్సును ఎలా మెరుగుపరచవచ్చో కేంద్ర మంత్రి @Annapurna4BJP గారు స్పష్టంగా తెలియజేశారు... ఒకసారి చదవండి!”
(रिलीज़ आईडी: 2138716)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada