ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 18 JUN 2025 2:53PM by PIB Hyderabad

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల17న జీశిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారువాణిజ్యంపెట్టుబడిసాంకేతికతగ్రీన్ హైడ్రోజన్నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్కొరియా రిపబ్లిక్ కలసి పనిచేయాలని కోరుకొంటున్నాయని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:

‘‘అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్నేను కెనడాలో సుహృద్భావ వాతావరణంలో సమావేశమయ్యాంవాణిజ్యంపెట్టుబడిసాంకేతికతగ్రీన్ హైడ్రోజన్నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో కలసి పనిచేయాలని భారత్కొరియా రిపబ్లిక్ అభిలషిస్తున్నాయి. @Jaemyung_Lee’’ 

 

***


(रिलीज़ आईडी: 2137256) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam