ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

प्रविष्टि तिथि: 18 JUN 2025 2:49PM by PIB Hyderabad

ఈ నెల 17వ తేదీన కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంధోనీ అల్బనీజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:

‘‘కెనడాలో జీశిఖరాగ్ర సదస్సు సందర్భంగా నా మిత్రుడూఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయిన అల్బనీజ్‌తో భేటీ కావడం ఓ మంచి సందర్భం.@AlboMP’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2137234) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Kannada , Malayalam