ప్రధాన మంత్రి కార్యాలయం
చౌక, స్వచ్ఛ ఇంధనానికి గత 11 సంవత్సరాల్లో బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో వ్యవస్థీకృత మార్పునకు లోనవుతున్న
భారత ఇంధన రంగంపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
04 JUN 2025 1:36PM by PIB Hyderabad
చౌక, స్వచ్ఛ ఇంధనానికి గత 11 సంవత్సరాల్లో బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో భారత ఇంధన రంగం వ్యవస్థీకృత మార్పునకు లోనవుతోందంటూ కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురీ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు షేర్ చేశారు.
కేంద్ర మంత్రి వ్యాసానికి ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ, ఒక సందేశాన్ని ఎక్స్‌లో పోస్టు చేసింది:
‘‘సంస్కరణలు, హరిత ప్రధాన కార్యక్రమాలు, స్వయంసమృద్ధి.. వీటిపై దృష్టి కేంద్రీకరించి బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో, భారతదేశ ఇంధన రంగం గడచిన 11 సంవత్సరాల్లో వ్యవస్థీకృత మార్పునకు లోనైంది. అనేక విషయాలను కూలంకషంగా చర్చిస్తూ కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురీ (@HardeepS Puri) రాసిన ఈ వ్యాసాన్ని చదవండి.’’
***
(रिलीज़ आईडी: 2133998)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam