ప్రధాన మంత్రి కార్యాలయం
యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశిని కలిసిన ప్రధాని
प्रविष्टि तिथि:
30 MAY 2025 2:29PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. ‘‘అతడి క్రికెట్ నైపుణ్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి! భవిష్యత్ ప్రయత్నాల దిశగా అతడికి నా శుభాకాంక్షలు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి, ఆయన కుటుంబాన్ని కలిశాను. అతడి క్రికెట్ నైపుణ్యానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి! భవిష్యత్ ప్రయత్నాల దిశగా అతడికి నా శుభాకాంక్షలు.’’
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2132687)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam