రాష్ట్రపతి సచివాలయం
పౌర పురస్కార ప్రదానోత్సవం-II లో 2025 సంవత్సర పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
27 MAY 2025 8:17PM by PIB Hyderabad
ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన పౌర పురస్కార ప్రధానోత్సవం-II కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2025 సంవత్సరం కోసం ప్రకటించిన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
List of Awardees and photographs of the ceremony are attached.
****
(रिलीज़ आईडी: 2131852)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada