ప్రధాన మంత్రి కార్యాలయం
పౌర పురస్కారాల ప్రదానోత్సవం - Iకు ప్రధాని హాజరు
प्रविष्टि तिथि:
28 APR 2025 9:46PM by PIB Hyderabad
పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం-1కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ‘‘వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు.. వారు చేసిన సేవ, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని పొందారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం - 1కు హాజరయ్యాను. వివిధ రంగాలకు చెందిన ఉత్తమ వ్యక్తులు.. వారు చేసిన సేవ, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.’’
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2125095)
आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada