ప్రధాన మంత్రి కార్యాలయం
పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందన్న ప్రధాని
प्रविष्टि तिथि:
01 APR 2025 7:40PM by PIB Hyderabad
పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం సాధించిన ప్రగతి గణనీయమైందని, సుస్థిరాభివృద్ధి పట్ల దేశప్రజలకు గల అంకితభావానికి ఇది సూచన అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఎక్స్ పై చేసిన పోస్టుకు స్పందిస్తూ..
“చక్కని పరిణామం, సుస్థిరాభివృద్ధి పట్ల దేశప్రజల నిబద్ధతకు ప్రతీక!” అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2117646)
आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam