ప్రధాన మంత్రి కార్యాలయం
మన్ కీ బాత్ కార్యక్రమానికి సూచనలను ఆహ్వానించిన ప్రధానమంత్రి
Posted On:
24 MAR 2025 8:47PM by PIB Hyderabad
మార్చి 30న ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి సూచనలు అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఈ నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అందుతున్న సూచనల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఎక్స్ లో ప్రధాని పోస్టు చేసిన సందేశం:
‘‘ఈ నెల 30న ప్రసారమయ్యే మన్ కీ బాత్ #MannKiBaat కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సూచనలు అందుకోవడం ఆనందంగా ఉంది. సామాజిక సంక్షేమానికి చేపట్టే సమష్టి ప్రయత్నాల శక్తిని ఇవి తెలియజేస్తాయి. ఈ ఎపిసోడ్ కోసం ఆలోచనలు పంచుకోవాల్సిందిగా మరింత మందిని ఆహ్వానిస్తున్నాను.’’
https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-30th-march-2025/?target=inapp&type=group_issue&nid=357950”
(Release ID: 2114634)
Visitor Counter : 28
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam