ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి అధ్యక్షతన వేవ్స్ సలహాదారుల మండలి విస్తృత స్థాయి సమావేశం.. వినోదం, సృజనాత్మకత, సంస్కృతి.. ఈ రంగాల ప్రముఖుల్ని ఒక చోటుకు తీసుకొచ్చిన ప్రపంచ శ్రేణి శిఖరాగ్ర సమావేశమిది
प्रविष्टि तिथि:
07 FEB 2025 11:40PM by PIB Hyderabad
వేవ్స్ (WAVES) సలహాదారుల మండలి విస్తృత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య ప్రధాన సమావేశ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు. వేవ్స్ ఒక ప్రపంచ శ్రేణి శిఖరాగ్ర సమావేశం. ఇది వినోదం, సృజనాత్మకత, సంస్కృతి.. ఈ రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఒక చోటుకు చేర్చింది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశంలో ఇలా రాశారు:
‘‘వేవ్స్ సలహా మండలి విస్తృత సమావేశం కాసేపటి కిందట ముగిసింది. వినోదం, సృజనాత్మకత, సంస్కృతి.. ఈ రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఒక చోటుకు తీసుకువచ్చిన ప్రపంచ శ్రేణి శిఖరాగ్ర సమావేశమిది. వేవ్స్ సలహా మండలి సభ్యులు జీవనంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు. వారు భారత్‌ను వినోద జగతికి కూడలిగా మార్చాలన్న మా ప్రయత్నాలకు వారి మద్దతును పునరుద్ఘాటించడం ఒక్కటే కాకుండా, ఆ ప్రయత్నాల్ని మరింత ముందుకు ఎలా తీసుకుపోవచ్చనే విషయంలో వారి అమూల్య ఆలోచనల్ని కూడా పంచుకొన్నారు.’’
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2101200)
आगंतुक पटल : 52
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam