ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

"పరీక్షా పే చర్చ" తాజాగా.. ఉపయుక్తంగా మళ్ళీ మీ ముందుకు : ప్రధాన మంత్రి


ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి సంబంధించి వివిధ అంశాలతో కూడిన 8 ఆసక్తికరమైన

ధారావాహికలను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు #PPC2025 లో వీక్షించండి

Posted On: 06 FEB 2025 1:18PM by PIB Hyderabad

పరీక్షా పె చర్చ 2025ను వీక్షించాల్సిందిగా విద్యార్థులువారి తల్లిదండ్రులుఉపాధ్యాయులను కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘ఈసారి కొత్తగాఉత్సాహంగా ‘పరీక్షా పె చర్చ’ మీ ముందుకు వస్తోంది!

#PPC2025ను వీక్షించాల్సిందిగా విద్యార్థులుతల్లిదండ్రులుఉపాధ్యాయులను కోరుతున్నానుదీనిలో ఒత్తిడి లేని పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆసక్తికరమైన ఎపిసోడ్లు ప్రసారమవుతాయి!’’

***

MJPS/SR/SKS


(Release ID: 2100487) Visitor Counter : 29