నాడు పోస్టు చేయడమైనది:
31 JAN 2025 7:46PM by PIB Hyderabad
మౌలిక సదుపాయాలు, ఇంధనం, వ్యవసాయం, ఆవిష్కరణల్లో భారత్ విశేష పురోగతిని సాధించిందని పేర్కొంటూ 2024-25 ఆర్థిక సర్వేలోని కొన్ని కీలకమైన అంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఆర్థిక సర్వేలోని కొన్ని ఆసక్తికరమైన గణాంకాలివి. మీరూ చూడండి...”