ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండోనేషియా అధ్యక్షుడి భారత పర్యటన (2025 జనవరి 23-26) సందర్భంగా కుదిరిన ఎంఒయులు, ఒప్పందాలు

Posted On: 25 JAN 2025 8:54PM by PIB Hyderabad

వరస నెం.

ఎంఓయులు/ ఒప్పందాలు

1.

భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఆరోగ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం.

2.

భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్),  ఇండోనేషియాలోని బకమ్లా మధ్య  సముద్ర భద్రత, రక్షణ సహకారం (మారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్) పై అవగాహన ఒప్పందం. (పునరుద్ధరణ)

3.

ఫార్మకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ మధ్య సంప్రదాయ వైద్య ప్రమాణాల హామీ రంగంలో అవగాహన ఒప్పందం.

4.

భారతఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , ఇండోనేషియా  కమ్యూనికేషన్,  డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య డిజిటల్ అభివృద్ధి రంగాలలో సహకారంపై అవగాహన ఒప్పందం

5.

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ,   ఇండోనేషియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మధ్య సాంస్కృతిక మార్పిడి ఒప్పందం (2025-28 కాలానికి)

 

 

నివేదికలు

1.

3వ భారత-ఇండోనేసియా సీఈఓ ల ఫోరమ్: సహ- అధ్యక్షులు తమ సంయుక్త నివేదికను భారత విదేశాంగ మంత్రికి, ఇండోనేసియా విదేశాంగ మంత్రికి భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రభోవో సమక్షంలో అందించారు.


(Release ID: 2096559)