ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏఐ వినియోగంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించడం చూసి గర్విస్తున్నా: ప్రధానమంత్రి

Posted On: 17 JAN 2025 11:23PM by PIB Hyderabad

కృత్రిమ మేధ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

నమో యాప్‌లో హిందూ బిజినెస్ లైన్ ప్రచురించిన వార్తా కథనాన్ని పంచుకుంటూఎక్స్‌లో మోదీ చేసిన పోస్టు:

‘‘ఏఐను స్వీకరించడంలో అంతర్జాతీయ సమాజానికి భారత్ నాయకత్వం వహించడం చూసి గర్విస్తున్నానుగణనీయమైన అభివృద్ధి సాధించేందుకు ఆవిష్కరణలతో పాటు ఏఐను వినియోగించుకోవడంలో భారత్ ప్రదర్శిస్తున్న అంకితభావానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

https://www.thehindubusinessline.com/info-tech/india-outpaces-global-ai-adoption-bcg-survey/article69101450.ece

నమో యాప్ ద్వారా పంచుకున్న సమాచారం"

 

 

***

MJPS/SR


(Release ID: 2096011) Visitor Counter : 43