ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐర్లాండ్ ప్రధానిగా శ్రీ మైఖేల్ మార్టిన్ పదవీబాధ్యతలు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

Posted On: 24 JAN 2025 11:38AM by PIB Hyderabad

శ్రీ మైఖేల్ మార్టిన్ ఐర్లాండ్ ప్రధానిగా పదవీ బాధ్యతలను   స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఐర్లాండ్ ప్రధానిగా పదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీ మైఖేల్ మార్టిన్ (@MichealMartinTD), మీకు ఇవే అభినందనలు. ఉమ్మడి విలువలు, ప్రజల మధ్య పరస్పరం ప్రగాఢ సంబంధాల దృఢ పునాదులపైన నిలిచి ఉన్న మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాను.’’

 

 

 

***

MJPS/SR


(Release ID: 2095832) Visitor Counter : 12