ప్రధాన మంత్రి కార్యాలయం
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్: ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
02 JAN 2025 11:15PM by PIB Hyderabad
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాద్యమం ఎక్స్‌లో శ్రీ కిరణ్ రిజిజూ నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇలా రాశారు:
‘‘ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్ సందర్భంగా శుభాకాంక్షలు.ఈ సందర్భం ప్రతి ఒక్కరి జీవనంలో సుఖ శాంతుల్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను’’.
(Release ID: 2089916)
Visitor Counter : 18
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam