హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌కు పుష్పాంజలి ఘటించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


విశిష్ట ఆర్థికవేత్తగా ప్రజా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు

प्रविष्टि तिथि: 27 DEC 2024 3:03PM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్‌కు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో పుష్పాంజలి ఘటించారు.

భారత మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌కు పుష్పాంజలి ఘటించానని ఎక్స్ లో చేసిన పోస్టులో తెలిపారు. విశిష్ట ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ఫైనాన్స్, ప్రభుత్వ విధానాల్లో అపర జ్ఞానిగా ప్రజా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ఆయన అన్నారు.


(रिलीज़ आईडी: 2088552) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam