ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 DEC 2024 9:36AM by PIB Hyderabad

క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సీబీసీఐలో ఆయన హాజరైన క్రిస్మస్ కార్యక్రమ విశేషాలను కూడా ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

ప్రభు ఏసు క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరినీ శాంతి, శ్రేయో మార్గాల్లో నడుపుతాయని ఆశిస్తునాను.

సీబీసీఐలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమ విశేషాలను ఇక్కడ చూడొచ్చు...’’ 

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2087966) आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam