ప్రధాన మంత్రి కార్యాలయం
బెంజిమన్ నెతన్యాహూకి హనుక్కా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
25 DEC 2024 6:27PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో పాటు ప్రపంచవ్యాప్తంగా హనుక్కా పర్వదినాన్ని జరుపుకొంటున్న వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘పీఎం @netanyahuకి, ప్రపంచవ్యాప్తంగా హనుక్కా పండుగ జరుపుకొంటున్నవారందరికీ శుభాకాంక్షలు. హనుక్కా తేజస్సు ప్రతి ఒక్కరి జీవితాలను ఆశ, శాంతి, బలంతో ప్రకాశింపచేయుగాక! హనుక్కా సమీచ్’’ అని ప్రధానమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
מיטב האיחולים לראש הממשלה
@netanyahu
ולכל האנשים ברחבי העולם חוגגים את חג החנוכה. יהיה רצון שזוהר חנוכה יאיר את חיי כולם בתקווה, שלום וכוח. חג חנוכה שמח
***
MJPS/VJ
(Release ID: 2087964)
Visitor Counter : 21
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam