ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ రాసిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 05 DEC 2024 12:49PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఒక జాతీయ దినపత్రికకు రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

రాజ్యాంగ ప్రాముఖ్యతను చాటిచెప్పడంతోపాటు ఈ వ్యాసం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చరిత్రాత్మక వారసత్వాల్లోని భిన్నత్వాన్ని కొనియాడుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని పొందుపరచిన ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

 

‘‘భారత రాజ్యాంగం ఒక చట్టపరమైన పత్రానికన్నా ఏవిధంగా గొప్పదో కేంద్ర మంత్రి శ్రీ @gssjodhpur ప్రముఖంగా చాటిచెప్పారు. ఆయన వ్యాసం భారతదేశ వైవిధ్యభరిత సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చరిత్రాత్మక వారసత్వాన్ని కీర్తిస్తున్నది. దానిని మీరూ చదవగలరు’’.

 

 

***

MJPS/RT


(Release ID: 2081053) Visitor Counter : 31