ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ లో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరు

प्रविष्टि तिथि: 26 NOV 2024 2:46PM by PIB Hyderabad

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ లో ఏర్పాటైన కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరయ్యారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము లోతైన ప్రసంగం చేశారని కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్ట్:

“రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ కార్యక్రమంలో పాలుపంచుకున్నాను. ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యాన్ని, జాతి ప్రగతికి బాటలు వేయడంలో రాజ్యాంగం పాత్రని రాష్ట్రపతి తమ లోతైన ప్రసంగం ద్వారా తెలియజేశారు.”

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2077776) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam