ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 11 NOV 2024 1:34PM by PIB Hyderabad

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యానుభారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ ప్రమాణం చేశారుఆయన పదవీ కాలంలో అంతా మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను’’ 

 

 

***

MJPS/TS


(Release ID: 2072417) Visitor Counter : 81