ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబరు 11న గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామి నారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 NOV 2024 7:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబరు 11న ఉదయం 11.15 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా, గుజరాత్ లోని వడ్ తాల్ లో శ్రీ స్వామినారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవ సంబంధిత కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
వడ్ తాల్ లోని శ్రీ స్వామినారాయణ్ మందిర్ అనేక దశాబ్దాల నుంచి ప్రజల సామాజిక జీవనం పైన, వారి ఆధ్యాత్మిక జీవనం పైనా తనదైన ప్రభావాన్ని ప్రసరింపచేస్తోంది.
(रिलीज़ आईडी: 2072247)
आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam