ప్రధాన మంత్రి కార్యాలయం
లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుపై లింక్డ్‌ఇన్ లో రాసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
15 OCT 2024 3:37PM by PIB Hyderabad
గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ రాశారు.
ఈ పోస్ట్ శీర్షిక ‘పర్యాటకంపై మనం దృష్టిసారించుదాం’.
దీని గురించి సామాజిక మాథ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పోస్ట్ చేశారు:
“లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి గురించి కేంద్ర మంత్రివర్గం ఇటీవల చాలా ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఒక భావన మన సంస్కృతి, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. సంస్కృతి, పర్యాటక రంగాలలో మరింత భాగస్వామ్యాన్ని భారత్ ఆహ్వానిస్తోంది’’.
***
MJPS/RT
(రిలీజ్ ఐడి: 2065128)
సందర్శకుల సూచీ సంఖ్య : : 113
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam