ప్రధాన మంత్రి కార్యాలయం
సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మహారాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు
Posted On:
05 OCT 2024 2:51PM by PIB Hyderabad
సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మహారాజ్ సమాధి వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. మానవుల బాధలను తొలగించి కరుణామయ సమాజాన్ని నిర్మించేందుకు సంత్ శ్రీ రామ్ రావ్ బాపు ఎల్లప్పుడూ కృషి చేశారని అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ విధంగా పేర్కొన్నారు:
“వాషిమ్ లో సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మహారాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించాను. ఆయన ఉదాత్తమైన బోధనలు ఎంతో మందికి బలాన్ని ఇస్తున్నాయి. ఆయన ఎల్లప్పుడూ మానవ బాధలను తొలగించడానికి, దయగల సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశారు”
***
MJPS/SR
(Release ID: 2062526)
Visitor Counter : 36
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam