ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బంజారా సంస్కృతీ, ప్రజల గురించి చిరస్మరణీయ అనుభవాలు పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 05 OCT 2024 6:20PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలోని వాషిమ్ పర్యటన సందర్భంగాబంజారా సంస్కృతీఅక్కడి ప్రజలకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.

ప్రధాని ఎక్స్ మాధ్యమంలోని ఒక వీడియో పోస్ట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు:

"
వాషిమ్ సందర్శన చిరస్మరణీయమైనది. బంజారా సంస్కృతిలో భాగమైన వివిధ ప్రాంతాల సందర్శన మరింత ప్రత్యేకమైనది."  

 

 

***

MJPS/SR


(Release ID: 2062517) Visitor Counter : 42