ప్రధాన మంత్రి కార్యాలయం
మన ప్రజల ధైర్యసాహసాలను చూసి గర్విస్తున్నా: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 OCT 2024 8:54AM by PIB Hyderabad
భారతీయుల ధైర్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంశించారు. ప్రజల ధైర్యసాహసాలు, స్ఫూర్తి మనందరికీ ప్రేరణగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇండియా మైనారిటీస్ ఫౌండేషన్ పోస్ట్ చేసిన వీడియోను పంచుకుంటూ ఆయన ఇలా పేర్కొన్నారు.
“మన ప్రజల ధైర్యసాహసాలను చూసి గర్వపడుతున్నా. వారి ధైర్యసాహసాలు, స్ఫూర్తి మనందరికి ప్రేరణనిస్తూనే ఉంటాయి”
*****
MJPS/SR
(रिलीज़ आईडी: 2061332)
आगंतुक पटल : 64
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam