ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 30 SEP 2024 8:20PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలను గురించి ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ ద్వారా చర్చించారు.

 

ఈ మేరకు ప్రధాన మంత్రి ఎక్స్’ వేదికగా ఇలా పోస్ట్ చేశారు:

పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయిల్ ప్రధాని @netanyahu తో మాట్లాడానుప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదుస్థానికంగా ఉద్రిక్తలు తీవ్రమవకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటుబందీలందరినీ సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యంవీలైనంత త్వరగా శాంతిసుస్థిరతలను పునరుద్ధరించే ప్రయత్నాలకు మద్దతునిచ్చే విషయానికి భారత్ కట్టుబడి ఉంది.

***

 

MJPS/RT


(Release ID: 2060480) Visitor Counter : 51