ప్రధాన మంత్రి కార్యాలయం
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
Posted On:
16 SEP 2024 9:01AM by PIB Hyderabad
ఈ రోజున ‘మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా ఒక సందేశాన్ని అందించారు:
‘‘ఈద్ ముబారక్.
‘మిలాద్-ఉన్-నబీ’ సందర్బంగా ఇవే శుభాకాంక్షలు. శాంతి-సామరస్యాలతో పాటు కలుపుగోలుతనం కూడా వర్ధిల్లాలని, ఆనందోల్లాసాలు, సమృద్ధి అంతటా వెల్లివిరియాలని కోరుకొంటున్నాను.’’
(Release ID: 2055305)
Visitor Counter : 52
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam