ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని దహేగామ్ దుర్ఘటన బాధితులకు పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
14 SEP 2024 2:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని దహేగామ్‌లో నీట మునిగిన ఘటనలో బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం 'ఎక్స్' పోస్టులో ఇలా పేర్కొన్నారు:
గుజరాత్‌లోని దహేగామ్‌లో నీట మునిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
***
MJPS/TS
(रिलीज़ आईडी: 2055117)
आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam