రాష్ట్రపతి సచివాలయం
భారత రాష్ట్రపతికి పరిచయ పత్రాలను అందించిన 5 దేశాల ప్రతినిధులు
प्रविष्टि तिथि:
06 SEP 2024 1:51PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 5 దేశాల.. సాలమన్ దీవులు, నౌరు, ఇటలీ, ఐస్ లాండ్ , ఇజ్రాయెల్ ల.. ప్రతినిధుల వద్ద నుంచి పరిచయ పత్రాలను రాష్ట్రపతి భవన్ లో ఈ రోజున (2024 సెప్టెంబర్ 6న) జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. పరిచయ పత్రాలను సమర్పించిన వారిలో :
1. సాలమన్ దీవుల హై కమిషనర్ శ్రీ ఏంథనీ మకాబొ

2. నావురు హై కమిషనర్ శ్రీ కేన్ అమాండస్

3. ఇటలీ రాయబారి శ్రీ ఎంటనియొ ఎన్ రికో బార్టోలి

4. ఐస్ లాండ్ రాయబారి శ్రీ బెనెడిక్ట్ హోస్కుల్ సన్

5. ఇజ్రాయెల్ రాయబారి శ్రీ రూవెన్ అజార్.. లు ఉన్నారు.

***
(रिलीज़ आईडी: 2052685)
आगंतुक पटल : 110