ప్రధాన మంత్రి కార్యాలయం
హైజంప్ టీ63 విభాగంలో రజత పతక విజేత శరద్ కుమార్ కు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
04 SEP 2024 10:27AM by PIB Hyderabad
పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో రజతం సాధించిన శరద్ కుమార్ కు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
‘‘పారాలింపిక్స్ 2024లో పురుషుల టీ63విభాగంలో శరద్ కుమార్ రజతం గెలుచుకున్నారు. అద్భుతమైన, నిలకడైన ఆటతీరుతో మెప్పు పొందారు. యావత్ జాతికి స్ఫూర్తి కలిగించిన ఆయనకు అభినందనలు #Cheer4Bharat’’ అని ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు.
***
MJPS/ST
(Release ID: 2051717)
Visitor Counter : 46
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam