ప్రధాన మంత్రి కార్యాలయం
షూటర్ మనీశ్ నర్వాల్ కు పారాలింపిక్స్ లో రజత పతకం: ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
30 AUG 2024 8:55PM by PIB Hyderabad
పారిస్ పారాలింపిక్స్ లో పి1 - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో మనీశ్ నర్వాల్ రజత పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘మనీశ్ నర్వాల్ వైభవోపేత కార్యాన్ని సాధించారు.. పి1 - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో రజత పతకాన్ని గెలిచారు. ఆయనలోని ఖచ్చితత్వం, ఏకాగ్రత, అంకిత భావం మరో సారి ప్రసిద్ధిని తెచ్చిపెట్టాయి.
చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’
(रिलीज़ आईडी: 2050846)
आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam