ప్రధాన మంత్రి కార్యాలయం
పోలిష్ కబడ్డీ క్రీడాకారులతో ప్రధాన మంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
22 AUG 2024 9:48PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పోలాండ్ లోని వార్సాలో పోలెండ్ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు మీహాల్ ష్పిజ్ కోవ్, సభ్యురాలు అన్నా కాల్బార్చిక్ తో సమావేశమయ్యారు. పోలాండ్‌లో కబడ్డీని పురోగమనంలోనూ, యూరప్‌లో క్రీడను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలోనూ ష్పిజ్ కోవ్, కాల్బార్చిక్‌లు అంకితభావంతో కృషి చేశారని ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడంలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ప్రధాని అన్నారు.
(रिलीज़ आईडी: 2047951)
आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam