ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కుదిరిన ఒప్పందాలు: మలేషియా ప్రధాన మంత్రి హెచ్.ఇ శ్రీ అన్వర్ ఇబ్రహీం భారత పర్యటన

Posted On: 20 AUG 2024 4:49PM by PIB Hyderabad

ఒప్పందాల జాబితా

వ. సం.

ఎంవోయు/ఒప్పందం

భారత్ తరపున ఎంఓయు పత్రాలను అందిపుచ్చుకున్న ప్రతినిధి 

మలేసియా  తరపున ఎంఓయు పత్రాలను 

అందిపుచ్చుకున్న ప్రతినిధి 

1.

కార్మికుల నియామకం, ఉపాధి, వారిని స్వదేశానికి పంపడం 

డా. ఎస్. జైశంకర్,

భారత విదేశాంగ మంత్రి

వైబి మిస్టర్ స్టీవెన్ సిమ్ చీ కియోంగ్,

మలేషియా మానవ వనరుల మంత్రి

2

ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాలలో సహకారం

 

 

డా. ఎస్. జైశంకర్,

భారత విదేశాంగ మంత్రి

వైబి డాటో సేరి ఉటామా హాజీ మొహమ్మద్ హాజీ హసన్,

మలేషియా విదేశాంగ మంత్రి

3.

డిజిటల్ టెక్నాలజీ రంగంలో సహకారం

డా. ఎస్. జైశంకర్,

భారత విదేశాంగ మంత్రి

వైబి డాటో గోవింద్ సింగ్ డియో

డిజిటల్ శాఖ మంత్రి

మలేషియా

4.

సంస్కృతి, కళలు, వారసత్వ రంగంలో భారత్ , మలేషియా ప్రభుత్వాల మధ్య సహకారంపై కార్యక్రమం

 

డా. ఎస్. జైశంకర్,

భారత విదేశాంగ మంత్రి

వైబి దాటో శ్రీ టియోంగ్ కింగ్ సింగ్,

పర్యాటకంకళలు, సాంస్కృతిక మంత్రి,

మలేషియా

5.

పర్యాటక రంగంలో సహకారం

 

డా. ఎస్. జైశంకర్,

భారత విదేశాంగ మంత్రి

వైబి దాటో శ్రీ టియోంగ్ కింగ్ సింగ్,

పర్యాటకంకళలు మరియు సాంస్కృతిక మంత్రి,

మలేషియా

6.

యువజన వ్యవహారాలు, క్రీడలలో సహకారంపై మలేషియా ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

 

డా. ఎస్. జైశంకర్,

భారత విదేశాంగ మంత్రి

వైబి డాటో సేరి ఉటామా హాజీ మొహమ్మద్ హాజీ హసన్

మలేషియా విదేశాంగ మంత్రి

7.

ప్రజా పాలన, పాలనాపరమైన సంస్కరణల రంగంలో సహకారం

శ్రీ జైదీప్ మజుందార్కార్యదర్శి (తూర్పు),

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారతదేశం

వైబిహెచ్‌జిడాటో శ్రీ వాన్ అహ్మద్ దహ్లాన్ హాజీ అబ్దుల్ అజీజ్డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ మలేషియా

8.

లాబువాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ సర్వీసెస్ అథారిటీ (ఐఎఫ్ఎస్‌సిఎమధ్య పరస్పర సహకారం 

శ్రీ. బి ఎన్ రెడ్డి,

మలేషియాలో భారత హై కమిషనర్

వైబిహెచ్‌జి డాటో’ వాన్ మొహమ్మద్ ఫడ్జ్‌మీ చే వాన్ ఒత్మాన్ ఫాడ్జిలాన్,

చైర్మన్ఎల్ఎఫ్ఎస్ఎ.

9.

19 ఆగస్టు 2024న జరిగిన భారత్-మలేషియా  సీఈఓ ఫోరమ్ 9వ సమావేశ నివేదిక సమర్పణ

భారత్-మలేషియా సీఈఓ ఫోరమ్ సహ అధ్యక్షులు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖిల్ మెస్వానీ, మలేషియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఎంఐబిసి) అధ్యక్షులు టాన్ శ్రీ కునా సిత్తంపాలంలు సంయుక్తంగా భారతదేశ విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్, మలేషియా పెట్టుబడులు, వర్తకం మరియు పరిశ్రమల శాఖా మంత్రి వైబి టెంగ్కు డాతుక్ సెరీ ఉతామా జఫ్రుల్ టెంగ్కు అబ్దుల్ అజీజ్‌లకు నివేదికను సమర్పించారు.

 

 

ప్రకటనలు

వ.సం.

చేసిన ప్రకటనలు

1.

భారత్-మలేషియా బంధం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చాటింది.

2.

భారత్-మలేషియా సంయుక్త ప్రకటన

3

మలేషియాకు 200,000 మెట్రిక్ టన్నుల తెల్ల బియ్యం ప్రత్యేకంగా కేటాయించడం

4.

మలేషియా జాతీయుల కోసం 100 అదనపు ఐటిఇసి స్లాట్‌ల కేటాయింపు

5.

ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ) వ్యవస్థాపక మెంబర్‌గా  మలేషియా

6.

మలేషియాలోని  యూనివర్సిటీ టుంకు  అబ్దుల్ రెహమాన్ (యుటిఎఆర్)లో ఆయుర్వేద విభాగం ఏర్పాటు

7.

మలేషియాలోని మలయా విశ్వవిద్యాలయంలో తిరువల్లువర్ చైర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ విభాగం ఏర్పాటు

8.

భారత్-మలేషియా అంకుర సంస్థల కూటమి ఆధ్వర్యంలో రెండు దేశాల అంకుర సంస్థల వ్యవస్థ మధ్య పరస్పర సహకారం

9.

భారత్-మలేషియా డిజిటల్ కౌన్సిల్

10.

భారత్-మలేషియా సీఈఓ  ఫోరమ్ 9వ సమావేశం

 

***


(Release ID: 2047249) Visitor Counter : 59