ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ప్రధానమంత్రి సంగ్రహాలయ సందర్శనపై ప్రధానమంత్రి హర్షం

प्रविष्टि तिथि: 03 AUG 2024 10:17PM by PIB Hyderabad

   పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పూర్వప్రధాని పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

‘‘మన పూర్వ ప్రధాని, గౌరవనీయ రాజనీతిజ్ఞుడైన శ్రీ హెచ్.డి.దేవెగౌడ (@H_D_Devegowda)  ప్రధానమంత్రి సంగ్రహాలయ (@PMSangrahalaya)ను సందర్శించడం ఎంతో సంతోషం కలిగించింది. ప్రధానమంత్రి సంగ్రహాలయంలో గౌరవ స్థానం పొందినవారిలో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

 

***

DS/RT


(रिलीज़ आईडी: 2041367) आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam